అగ్నిపథ్ స్కీమ్ పై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. AGNIPATH scheme శిక్షణ తీసుకున్న యువతను రిక్రూట్ చేసుకోవడానికి మహీంద్రా గ్రూప్ అవకాశం కల్పిస్తుందన్నారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనల పై విచారం వ్యక్తం చేశారు ఆనంద్ మహీంద్రా.